Processing...
  societytelugunews.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఎస్సై విష్ణువర్ధన్ సేవలు అభినందనీయం:ఎస్పీ

సొసైటీ న్యూస్,ఆదిలాబాద్ : 24 గంటలు పోలీసు విధుల్లో బిజిగా ఉండే ఆ ఎస్సై..సామాజిక బాధ్యతగా తనవంతు సహకారం అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆదిలాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్సై విష్ణువర్ధన్ ఆదివాసీల అభివృద్ధి,నిరుపేద విద్యార్థుల అభివృద్ధికి పాటుపడుతున్న తీరు అందర్నీ ఆకర్షించింది.దీంతో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆయన్ను ప్రత్యేకంగా అభినందించారు.కాగా ఆదివాసీల అభివృద్ధిలో భాగంగా విద్యార్థులకు పరీక్ష సామాగ్రి,క్రీడారంగంలో రాణిస్తున్న వారికి క్రీడా కిట్లు అందజేస్తూ సామాజిక దృక్పథాన్ని చాటుతున్నారు.కాగా ఇటీవలే రాష్ట్ర,జాతీయ స్థాయిలో...

Read Full Article

Share with friends