6వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి బూర్ల నర్మద-శంకరయ్య విజయం..
ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో భాగంగా 6వ వార్డులో కాంగ్రెస్ విజయం సాధించింది.కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బూర్ల నర్మదా శంకరయ్య 850 ఓట్లతో గెలుపొందారు.సమీప బీజేపీ అభ్యర్థి శ్రావణిపై 69 ఓట్ల మెజారిటీతో గెలుపొందింది.