Processing...
  societytelugunews.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఘనంగా వినోద్ రెడ్డి జన్మదిన వేడుకలు..

ఆదిలాబాద్ : పిఆర్టియు టీఎస్ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అసోసియేట్ సభ్యులు వై. వినోద్ రెడ్డి జన్మదిన వేడుకలు.. సోమవారం ఆయన అభిమానులు, తోటి మిత్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘనంగా నిర్వహించారు... ఉపాధ్యాయ సంఘం నేతలతో కలిసి ఆయన కేక్ కట్ చేశారు.. పలువురు వినోద్ రెడ్డి కి కెక్ తినిపించి, శాలువాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.. తలమడుగు ఉన్నత పాఠశాలల లో విద్యార్థులకు స్వీట్లు, పండ్లు పంపిణీ చేసారు.. విద్యార్థులు ఆయనపై ఉన్న అభిమానంతో...

Read Full Article

Share with friends