ఆదిలాబాద్ : పిఆర్టియు టీఎస్ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అసోసియేట్ సభ్యులు వై. వినోద్ రెడ్డి జన్మదిన వేడుకలు.. సోమవారం ఆయన అభిమానులు, తోటి మిత్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘనంగా నిర్వహించారు… ఉపాధ్యాయ సంఘం నేతలతో కలిసి ఆయన కేక్ కట్ చేశారు.. పలువురు వినోద్ రెడ్డి కి కెక్ తినిపించి, శాలువాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.. తలమడుగు ఉన్నత పాఠశాలల లో విద్యార్థులకు స్వీట్లు, పండ్లు పంపిణీ చేసారు.. విద్యార్థులు ఆయనపై ఉన్న అభిమానంతో ఆయన చిత్రపటాన్ని పెయింటింగ్ రూపంలో వేసి అభిమాన్నిని చాటారు..ఈ వేడుకల్లో ఉపాధ్యాయ సంఘం జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు..