societytelugunews.com
Newspaper Banner
Date of Publish : 07 February 2026 Editor : Society News

15 రోజులు చక్కర మానేస్తే ఏమవుతుందో తెలుసా..?

ముఖంలో ఉండే కొవ్వు కరుగుతుంది.

ముఖం కాంతివంతంగా అందంగా తయారవుతుంది.

మెదడు మరమ్మత్తులు చేసుకుంటుంది.

తీపి తినాలనే కోరిక తగ్గుతుంది.

ఊబకాయం తగ్గుముఖం పడుతుంది.

కంటి చూపు మెరుగవుతుంది.

జ్ఞాపక శక్తి స్థాయి పెరుగుతుంది.

రక్తనాళాల్లోని వాపులు తగ్గుతాయి.

ఏకాగ్రత పెరుగుతుంది.

రోగనిరోధక శక్తి మెరుగవుతుంది.

రక్తనాళాల్లోని చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది