Processing...
  societytelugunews.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఈ నెల 11న OTT లోకి చిరు ‘MSVPG’

మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కిన 'మన శంకర వరప్రసాద్ గారు సినిమా' ఓటీటీ రిలీజ్ తేదీ వచ్చేసింది.ఈనెల 11 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కు రానున్నట్లు OTT ప్లాట్ఫామ్ 'జీ5' వెల్లడించింది.తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, మరాఠీ, బెంగాలీ భాషల్లో ఈ చిత్రం అందుబాటులో ఉంటుందని పేర్కొంది. నయనతార హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో విక్టరీ వెంకటేశ్ అతిథి పాత్రలో మెరిశారు.

Read Full Article

Share with friends