Society News
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close హోం
ఆరోగ్యం
తెలంగాణ
సినిమా
క్రీడలు
బిజినెస్
Monday, March 23, 2026
HomeUncategorizedఈ నెల 11న OTT లోకి చిరు 'MSVPG'

ఈ నెల 11న OTT లోకి చిరు ‘MSVPG’

  • మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కిన ‘మన శంకర వరప్రసాద్ గారు సినిమా’ ఓటీటీ రిలీజ్ తేదీ వచ్చేసింది.ఈనెల 11 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కు రానున్నట్లు OTT ప్లాట్ఫామ్ ‘జీ5’ వెల్లడించింది.తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, మరాఠీ, బెంగాలీ భాషల్లో ఈ చిత్రం అందుబాటులో ఉంటుందని పేర్కొంది. నయనతార హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో విక్టరీ వెంకటేశ్ అతిథి పాత్రలో మెరిశారు.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments