Processing...
  societytelugunews.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

మొలకలు తినడంతో ఆరోగ్య ప్రయోజనాలు..

శరీరానికి విటమిన్ 'సీ'అధికంగా లభిస్తుంది జింక్,ఇనుము,క్యాల్షియం లభిస్తాయి. శరీరంలోని వ్యర్థాలు బయటకు పోతాయి. జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తాయి. బరువును తగ్గించడంలో సాహాయపడతాయి. మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. రక్తం చక్కగా సరఫరా అయ్యేలా సహకరిస్తాయి. ఒత్తిడి తగ్గించడానికి ఉపయోగపడతాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

Read Full Article

Share with friends