Processing...
  societytelugunews.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

గుప్తనిధుల పేరుతో భారీ మోసం..

గుప్త నిధుల పేరుతో జరుగుతున్న భారీ మోసాలను పోలీసులు గుట్టురట్టు చేశారు. దాదాపు 26 మంది బాధితులు కోటి వరకు చెల్లించుకొని మోసపోయారు. ఈ కేసులో ప్రధాన నిందితుడితో పాటు ఆరుగురిని అరెస్ట్ చేశారు. ఈ కేసు వివరాలను శుక్రవారం పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఎస్పీ అఖిల్ మహాజన్ వివరాలు వెల్లడించారు. భీంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పిప్పల్ కోటి గ్రామానికి చెందిన ప్రధాన నిందితుడు ఏ1 దర్శనాల రాజ్...

Read Full Article

Share with friends