societytelugunews.com
Newspaper Banner
Date of Publish : 05 February 2026 Editor : Society News

యాదవ సంఘం అధ్యక్షులుగా రామకృష్ణ యాదవ్

భీంపూర్ మండలం వడూర్ గ్రామ యాదవ సంఘం అధ్యక్షులుగా మంగదుడ్ల రామకృష్ణ యాదవ్ ను ఆ సంఘం నాయకులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు… గురువారం ఏర్పాటు చేసిన సంఘ సమావేశంలో గ్రామ నూతన కార్యవర్గాన్ని సంఘం నాయకులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.. ప్రధాన కార్యదర్శిగా కావటి అరుణ్ యాదవ్, ఉపాధ్యక్షులు కావటి తేజ యాదవ్,కోశాధికారి దార్గులమోహన్ యాదవ్ తో పాటు పలువురిని కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకున్నారు.