Processing...
  societytelugunews.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

డాక్టర్ రవికిరణ్ కు శుభాకాంక్షల వెల్లువ..

ప్రముఖ హోమియోపతి వైద్యుడు, సినీ నిర్మాత,సాయి వైకుంఠ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ కాడిగిరి రవికిరణ్ యాదవ్ ఇటీవలే ఉత్తమ హోమియో వైద్య అవార్డును అందుకున్నారు.కాగా ఆయనకు శుభాకాంక్షల వెల్లువ కొనసాగుతుంది.ఇందులో భాగంగానే సాయి వైకుంఠ ట్రస్ట్ లో ఆయనకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ కె.గట్టయ్య, రిటైర్డ్ తహసీల్దార్ ముస్కు రాజేశ్వర్ రెడ్డి, రాజన్న, సనాతన హిందూ ఉత్సవ సమితి అధ్యక్షుడు ప్రమోద్ కుమార్ ఖత్రి, సభ్యులు స్వామి ఆయనను శాలువతో ఘనంగా సత్కరించి...

Read Full Article

Share with friends